ప్రజల సమస్యలు తెలుసుకొని తక్షణమే పరిక్షరించేందుకు మీ లోకల్ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా పరిష్కార మార్గం చూపిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో లోకల్ సమస్యలను పరిష్కరిస్తుంనందుకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు చెందాలి. ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు.
లోకల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక... - గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ప్రజల సమస్యల్ని తెలుసుకొని తక్షణమే పరిక్షరం చూపేందుకు మీ లోకల్ ఎమ్మెల్యే అనే కార్యక్రమన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తెనాలి శాసనసభ్యులు ప్రారంభించారు.
మీ లోకల్ ఎమ్మెల్యే అనే కార్యక్రమం