గుంటూరు జిల్లా గుత్తికొండ సమీపంలోని నాగార్జున సాగర్ కుడి కాలువ వద్ద 8 గ్రానైట్ లారీలను పోలీసులు పట్టుకున్నారు. మార్టూరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గ్రానైట్ లారీలకు సంబంధించి సరైన బిల్లులు లేని కారణంగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
'సరైన బిల్లులు లేని 8గ్రానైట్ లారీలు సీజ్' - piduguralla
నాగార్జున సాగర్ కుడి కాలువ వద్ద సరైన బిల్లులు లేని 8గ్రానైట్ లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటిని పిడుగురాళ్ల పోలీసు స్టేషన్కు తరలించారు.
'సరైన బిల్లులు లేని 8గ్రానైట్ లారీలు సీజ్'
ఇవీ చూడండి-మావోయిస్టుల మందుపాతరలు.. పేల్చేసిన పోలీసులు!