క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసిని ప్రదేశాల వివరాలు:
1. పొన్నూరు నియోజకవర్గంలోని ఏఎన్‌యూ
2. వీఎన్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల (పొన్నూరు)
3. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆర్‌వీఆర్‌అండ్‌జేసీ కళాశాల
4. విజ్ఞాన్ నిరుల ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
5. తుమ్మలపాలెంలోని మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాల
6. తాడికొండ నియోజకవర్గంలోని ప్రాంతీయ వైద్య కేంద్రం
7. చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కళాశాల మోతడక, లాం
8. మంగళగిరి నియోజకవర్గంలోని కేఎల్ యూనివర్సిటీ
9. గుంటూరు పశ్చిమ పరిధిలో గుంటూరు మెడికల్ కళాశాల బాలికల వసతిగృహం
10. గుంటూరు తూర్పు ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం
11. పెదకూరపాడు నియోజకవర్గంలోని బాలయోగి గురుకుల పాఠశాల
12. తెనాలి నియోజకవర్గంలో వీఎస్‌ఆర్ అండ్ ఎన్‌వీఆర్ కళాశాల
13. వేమూరు నియోజకవర్గంలోని కమ్యూనిటీ హెల్త్ కేంద్రం
14. శ్రీరామరూరల్ అకాడమీ చిలువూరు