తూర్పుగోదావరి జిల్లా ఏ.వి నగరం గ్రామంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న యనమల
By
Published : Apr 11, 2019, 1:03 PM IST
ఓటు హక్కును వినియోగించుకున్న యనమల
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏ.వి నగరం గ్రామంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు.