అన్న క్యాంటీన్ల విషయంలో తెదేపా రాజకీయం చేస్తోందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. అన్న క్యాంటీన్లు పెద్ద స్కామ్ అని, టీడీపీ ప్రభుత్వంలో ఈ పథకానికి కనీసం బడ్జెట్ కేటాయింపులు కూడా లేవని ఆయన తెలిపారు. ఈ క్యాంటీన్లను రానున్న రోజుల్లో కొత్త విధానాలతో తిరిగి ప్రవేశపెడతామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినా తెదేపా రాద్ధాంతం చేస్తోందని దాడిశెట్టి ఆరోపించారు.
అన్న క్యాంటీన్ల పై తెదేపా రాద్దాంతం:ప్రభుత్వ విప్ దాడిశెట్టి - tdp
అన్న క్యాంటీన్ల విషయంలో తెదేపా రాద్దాంతం చేస్తోందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. క్యాంటీన్లను నెల రోజుల్లో తిరిగి అందుబాటులోకి తెస్తామని చెప్పినా తెదేపా రాజకీయం చేస్తోందని ఆరోపించారు.
అన్న క్యాంటీన్ల పై తెదేపా రాద్దాంతం:ప్రభుత్వ విప్ దాడిశెట్టి