కోనసీమ ముఖ ద్వారమైన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో వెలసిన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
రావులపాలెం
By
Published : Mar 13, 2019, 2:45 PM IST
వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుఝామున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. స్వామివారిని పల్లకిపై ఉంచి గ్రామంలో ఊరేగించారు. భక్తుల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి.