ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాలో చేరిన వరుపుల రాజా - recent joins in tdp news

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అప్కాబ్ మాజీ ఉపాధ్యక్షుడు వరుపుల రాజా... తెదేపాలో చేరారు. మాజీమంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో తెదేపా గూటికి చేరారు.

తెదేపాలోకి చేరిన వరుపుల రాజా

By

Published : Nov 22, 2019, 5:51 PM IST

తెదేపాలో చేరిన వరుపుల రాజా
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అప్కాబ్ మాజీఉపాధ్యక్షుడు వరుపుల రాజా తెదేపాలో చేరారు. ఇటీవల ఎన్నికల్లో తెదేపా తరుఫున పోటీచేసి ఓడిపోయిన రాజా... కొన్ని రోజులకే పార్టీని వీడారు. పార్టీ శ్రేణులు తెదేపా నేతగానే కొనసాగాలని కోరటంతో... మళ్లీ చేరుతున్నట్లు రాజా తెలిపారు. మాజీమంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప పార్టీలోకి ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details