తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు.
వాడపల్లిలో పోటెత్తిన భక్తులు
By
Published : Mar 23, 2019, 6:05 PM IST
వాడపల్లిలో పోటెత్తిన భక్తులు
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. దేవాదాయ శాఖ అధికారులుఅన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.