తుని ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటి ఛైర్మన్ ప్రమాణ స్వీకారం - latest tuni newstuni government hospital
తూర్పుగోదావరి జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధి కమిటి ఛైర్మన్గా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులుగా కాకినాడ ఎంపీ వంగా గీత, పోతుల లక్ష్మణ్, యల్లపు నాగవెంకట గంగా దొర, డాక్టర్ వినీల, పి. చిన్నారావు, సూపరింటెండెంట్ విష్ణువర్ధిని, పోలసానపల్లి పద్మ, పి. సదాశివ రెడ్డి, ప్రసాద రాజు, అడపా రఘునాథరావు, డాక్టర్ రమేష్ లు బాధ్యతలు స్వీకరించారు.
తుని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటి ఛైర్మన్ గా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్