ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య - Suicide by a farmer with debt

అప్పుల బాధ భరించలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో జరిగింది. శివాజీ అనే కౌలు రైతు చెరుకు తోటలో పురుగుల మందు తాగాడు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి ఆస్పత్రికి స్థానికులు తరలించే లోపే... మార్గ మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Suicide by a farmer with debt
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

By

Published : Feb 26, 2020, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details