ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోరు వర్షం... నీట మునిగిన మార్కెట్ యార్డు - ubmerged market yard in ravulapalem eastgodavari district

తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రావులపాలెంలోని అరటి మార్కెట్ యార్డు నీట మునిగింది.

నీటమునిగిన అరటి గెలలు
నీటమునిగిన అరటి గెలలు

By

Published : Oct 10, 2020, 8:57 AM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మార్కెట్ యార్డు నీట మునిగింది. జోరుగా కురిసిన వర్షాలతో అరటి మార్కెట్​లోని అన్ని ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. రైతుల దగ్గర వ్యాపారులు విక్రయించిన గెలలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.

ఇదీ చదవండి

బాలికపై అత్యాచారం బాధాకరం: మంత్రి వనిత

ABOUT THE AUTHOR

...view details