బోటు వెలికితీతకు బయల్దేరిన సత్యం బృందం - తూర్పుగోదావరి
దేవీపట్నం వద్ద ప్రమాదానికి గురైన పడవను బయటకు తీసేందుకు భారీ సామగ్రితో నిపుణులు బయలుదేరారు.
ప్రమాద బోటును వెలికితీసేందుకు బయలుదేరిన బృందం
ఇదీ చదవండి: ప్రమాద బోటును వెలికి తీసేందుకు చర్యలు ప్రారంభం