ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల నిర్వహణపై ఎస్పీ సమీక్ష - ఎస్పీ

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో లోక్​సభ ఎన్నికల నిర్వహణపై అధికారులు సమీక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేశారు.

ఎస్పీ సమీక్ష

By

Published : Mar 11, 2019, 7:42 PM IST

ఎస్పీ సమీక్ష
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో.. ఏకైక పార్లమెంట్ స్థానానికి జరుగుతన్న ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ స్థానం తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఇటీవలే ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రచనాసింగ్.. సిబ్బందితోసమావేశమయ్యారు.ఎన్నికల నియమావళికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. యానాంలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి చేసేందుకుచేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details