ప్రభుత్వ పనులను సక్రమంగా వినియోగించుకోవాలని, ప్రభుత్వానికి సహకరించాలని డ్వామా పీడీ శ్యామల కోరారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్తు కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనులపై తనిఖీ చేశారు. చిన్నచిన్న తప్పులను గుర్తించి అధికారులను ప్రశ్నించారు. గిరిజనులు జీడితోటల పెంపకలంలో లెక్కల్లో వచ్చిన తేడాలపై అధికారులను నిలదీశారు.
ఉపాధి హామీ పథకం పనులపై తనిఖీలు - dwama
ప్రత్తిపాడులో మండల పరిషత్తు కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు.
డ్వామా తనిఖీలు