ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

షార్ట్ సర్క్యూట్​తో.. కాలిబూడిదయిన టీవీలు, ఫ్రిజ్​లు - high voltage

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పలు ఇళ్లలో టీవీలు, లైట్లు, ఫ్రిజ్​లు కాలిపోయాయి.

కాలిబూడిదయిన టీవీలు, ఫ్రిజ్​లు

By

Published : Jul 28, 2019, 10:31 PM IST

కాలిబూడిదయిన టీవీలు, ఫ్రిజ్​లు

ఒక్కసారిగా హైవోల్టేజ్ విద్యుత్ ప్రసారం అయిన కారణంగా... తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం కోనసీమ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్​లు, లైట్లు కాలి బూడిదయ్యాయి. సుమారుగా 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇళ్లల్లో ఉన్న వస్తువులు కాలిపోవటంపై గ్రామస్తులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details