మూసిన తలుపులు తీయకుండానే ..ప్రధాన రహదారిపై దొంగలు జాదు ప్రదర్శించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు ప్రధాన రహదారిలో ఉన్న నగల దుకాణంలో దుండగులు చోరి చేశారు. గ్యాస్ కట్టర్‌తో మూసిన ఉన్న షట్టర్‌కి కన్నం వేసి విలువైన నగలను దోచుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్వ్కాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.
గ్యాస్ కట్టర్‌తో నగల దుకాణానికి కన్నం.. - robbery in jewelalry shop
ప్రత్తిపాడు ప్రధాన రహదారిలో ఉన్న నగల దుకాణంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సంఘటనా స్థలంలో పోలీసులు వివరాలు సేకరించారు.
robbery in jewelalry shop at pratthipadu in east godavari district