రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 13 మంది ఖైదీలకు కరోనా - Corona Affected to Prisoners latest News
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 13 మంది ఖైదీలకు కరోనా
19:14 April 08
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 13 మంది ఖైదీలకు కరోనా
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మరో 13 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. పలువురు ఖైదీలకు అనారోగ్యం వల్ల మరోసారి వైద్యులు పరీక్షలు జరిపారు. ఫలితంగా వైరస్ సోకిందని గుర్తించారు. గతంలో 9 మంది ఖైదీలు కొవిడ్ పాజిటివ్‌కు గురయ్యారు.
షాపింగ్ కాంప్లెక్స్ జీఓ సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
Last Updated : Apr 8, 2021, 8:42 PM IST