తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 7.80 అడుగులకు చేరింది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 2.39 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 9 వేల 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదల - eastgodavari news
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 7.80 అడుగులకు చేరింది.
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదల