తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాతీయ బోర్డు సభ్యుడు రాజేష్ శర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తితిదేలో బోర్డు సభ్యుల నియామక తీరుపై విమర్శలు గుప్పించారు.
అన్నవరం సన్నిధిలో ఎమ్ఎస్ఈఎస్ బోర్డు సభ్యుడు - తూర్పుగోదావరి జిల్లా
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ బోర్డు సభ్యుడు రాజేష్ శర్మ దర్శించుకున్నారు.
జాతీయ బోర్డు సభ్యుడు రాజేష్ శర్మ