గత వారం రోజులుగా వేడి గాలులతో.. మండే ఎండలతో ఇబ్బంది పడ్డ జనం ఒక్కసారిగా చల్లబడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఉదయం భానుడి భగభగలు ప్రారంభమై... మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. వరుణుడు కొంత ఊరటనివ్వటంతో... ప్రజలకు కొంతమేర ఉపశమనం లభించింది.
ముమ్మిడివరంలో వర్షం.. కాస్త చల్లబడ్డ ప్రజలు - ముమ్మిడవరంలో వర్షం
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం వరకూ వేడిగా ఉన్న వాతావరణం.. కాస్త చల్లబడటంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.
ముమ్మిడివరంలో వర్షం