అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రాకారసేవ - ప్రకార సేవ
అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి ఇవాళ ప్రాకారసేవ నిర్వహించారు. వెండి తిరుచ్చిపై ఆశీనులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రధానాలయం చుట్టూ ఊరేగించారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రకారసేవ
ఇవీ చూడండి : సామాజిక సమతూకం... అన్ని ప్రాంతాలకు అవకాశం