పి. గన్నవరంలో రాజకీయ పార్టీల ముమ్మర ప్రచారం తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబు మొండెపు లంక, నాగులంక, వాడ్రేవు పల్లి, మానేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు.అమలాపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జంగా గౌతమ్, పి .గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి మూలపర్తి మోహన్ పి.గన్నవరం నియోజకవర్గం పోతవరం, ముంగండ గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి