పోలింగ్‌కు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సిద్ధమైంది. రేపే ఎన్నిక జరగనుంది. అధికారులు భద్రతా చర్యలను చేపట్టారు. యానం నియోజకవర్గ సరిహద్దుల్లో 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో బాంబు స్క్వాడ్, పోలీస్ డాగ్స్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోలింగ్ సిబ్బందికి రిటర్నింగ్ అధికారి సూచనలు చేస్తూ కేంద్రాల వారిగా సిబ్బంది నియామకాల వివరాలు అందజేశారు.
పుదుచ్చేరిలో రేపే ఎన్నిక.. పోలింగ్‌కు సర్వం సిద్ధం
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో లోక్‌సభ స్థానానికి రేపే ఎన్నికల జరగనుంది. ఈసీ సిబ్బంది.. పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు.
పుదుచ్చేరి ఎన్నికలకు అంతా భద్రం