తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.అమలాపురం ప్రధాన రహదారిపై ఒక భారీ వృక్షం నేల కొరిగింది.దీంతో కొంతసేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారేచెట్టు కొమ్మలను తొలగించి ప్రయాణికుల సమస్యను తీర్చారు. వారిని పలువురు అభినందించారు.
పోలీసులే శ్రామికులై... చెట్టును తొలగించారు - police removed big plant
అమలాపురంలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును పోలీసులే స్వయంగా తొంగించారు. గొడ్డలి చేతబట్టి చెట్టును అడ్డం లేకుండా తొలగించారు.
police removed big plant on middle of the road amalapuram at east godavari district