తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందించారు. మండపేటకు చెందిన వీవీవీ. ఎస్. ఆర్ వాసు చౌదరి.. లక్షా వెయ్యీ నూట పదహారు రూపాయల విరాళాన్ని సహాయ కమిషనర్ రమేష్ బాబు కు అందించారు.
సత్యదేవుని నిత్యాన్నదానానికి భారీ విరాళం - donation
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తుడు లక్షా వెయ్యి నూట పదహార్లు విరాళం ఇచ్చారు.
సత్యదేవుని నిత్యాన్నాదానానికి లక్షా వెయ్యి నూట పదహార్లు విరాళం