పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం భూములు తీసుకునేందుకు ఉత్తర్వులు జారీచేసిన అధికారులు.... తాజాగా పాలిటెక్నిక్ కళాశాల భూముల్ని సైతం పరిశీలించారు. బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 14 ఎకరాల స్థలాన్ని.. నవకశం ప్రత్యేక కమిషనర్ హరినారాయణ్, తూర్పు గోదావరి జిల్లా జేసీ లక్ష్మీస, సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్ పరిశీలించారు. వీటితో పాటు తెలుగు విశ్వవిద్యాలయం వద్ద ఇసుక స్టాక్ పాయింట్.. పక్కన ఉన్న 5 ఎకరాల స్థలం వివరాలపైనా ఆరా తీశారు.
ఇళ్ల స్థలాల పంపిణీకి పాలిటెక్నిక్ కళాశాల భూముల పరిశీలన - రాజమండ్రిలో పాలిటెక్నికల్ కళాశాల భూములు పరిశీలన
పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందకు రాజమహేంద్రవరంలోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల భూముల్ని అధికారులు పరిశీలించారు. తెలుగు విశ్వవిద్యాలయం వద్ద ఉన్న ఇసుక స్టాక్ పాయింట్.. పక్కనే ఉన్న మరో 5 ఎకరాల స్థలం వివరాలనూ తెలుసుకున్నారు.
ఇళ్ల స్థలాల పంపిణీకి పాలిటెక్నికల్ కళాశాల భూములు పరిశీలన