ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలువలో లేదు నీరు...రైతు కంట కన్నీరు..! - ap newstime

తునిలోని తాండవ కాలువ నీరు లేక వెలవెలబోతుంది. గత సంవత్సరం జూన్​లోనే నిండింది..ఈ ఏడాది ఆగస్టు సమీపిస్తున్న చుక్కనీరులేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కాలువలో లేదు నీరు...రైతు కంట కన్నీరు..!

By

Published : Jul 30, 2019, 10:48 AM IST

వానా రాక..నీరు లేక
తూర్పుగోదావరి జిల్లా తునిలోని తాండవ కాలువ చుక్కనీరు లేక వెలవెలబోతుంది. గత ఏడాది జూన్​లోనే జలకళ సంతరించుకున్న ఈ కాలువ..ఈ ఏడాది ఇంకా నీరు రాక బోసిపోయింది. తుని, కోటనందూరు మండల పరిధిలోని 18 వేల ఎకరాల ఆయకట్టుకు ఈ నీరే ఆధారం. ఆగస్టు సమీపిస్తున్నా.. వ్యవసాయ పనులు మొదలుపెట్టే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details