ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుని ప్రాంతీయ ఆస్పత్రికి జాతీయ అవార్డు - hospital

తూర్పు గోదావరి జిల్లా తుని ప్రాంతీయ ఆసుపత్రి... ఎయిడ్స్​ వ్యాధి గ్రస్తులకు మెరుగైన వైద్యం అందించినందుకు జాతీయ స్థాయి ఉత్తమ సేవా అవార్డు దక్కించుకుంది.

తుని ప్రాంతీయ ఆస్పత్రికి జాతీయ అవార్డు

By

Published : Aug 6, 2019, 12:40 PM IST

తుని ప్రాంతీయ ఆస్పత్రికి జాతీయ అవార్డు

తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతీయ ఆస్పత్రికి అరుదైన గౌరవం దక్కింది. ఎయిడ్స్​ వ్యాధి నివారణకు, వ్యాధి గ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించి... వారికి కౌన్సిలింగ్​ ఇచ్చినందుకు జాతీయ స్థాయి ఉత్తమ సేవా అవార్డు దక్కింది. ఆస్పత్రిలో ఐసీటీసీ విభాగంకు ఫైవ్​ స్టార్​ రేటింగ్​ పురస్కారాన్ని నేషనల్​ ఎయిడ్స్​ కంట్రోల్​ ఆర్గనైజేషన్​ అధికారులు ఇటీవల విజయవాడలో ఆస్పత్రి వైద్యులకు అందించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details