తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి, జగ్గంపేట మండలాల్లో నారా లోకేశ్ పర్యటించారు. వరదకు నష్టపోయిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. జగ్గంపేట మండలం రామవరంలో వరద ముంపునకు గురై కూప్పకూలిన భవనాన్ని పరిశీలించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే ఇంత నష్టం వాటిల్లిందని విమర్శించారు.
తూర్పుగోదావరి జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన లోకేశ్ - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో వరద ముంపునకు గురై నష్టపోయిన పంట పొలాలను తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన లోకేశ్