ఇవీ చదవండి
హర్షకుమార్‌ను క్రిస్మస్‌లోపు విడుదల చేయాలి: మందకృష్ణ - mrps mandha visit on ex mp harshakumar
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రలో జైల్లో ఉన్న మాజీ ఎంపీ హర్షకుమార్‌ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ పరామర్శించారు. దళితుల, మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం... దళితనేత హర్షకుమార్ పై అక్రమ కేసులు పెట్టడం...అప్రజాస్వామికమన్నారు. హర్షకుమార్‌ను క్రిస్మస్‌లోపు విడుదల చేయాలని కోరారు. లేకపోతే... 23న కాకినాడు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపడతామన్నారు. తుని విధ్వంస ఘటనలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయటంపై మండిపడ్డారు.
'మాజీ ఎంపీ హర్షకుమార్‌ను విడుదల చేయాలి": మందకృష్ణ