తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఉధృతితో రాజమహేంద్రవరంలోని కేతావారిలంక తదితర లంక వాసులందరినీ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆల్కాట్ గార్డెన్స్‌లోని మున్సిపల్ కల్యాణ మండపంలో వీరికి ఏర్పాట్లు చేశారు. సుమారు 180 మంది వరద బాధితులు ఇక్కడికి తరలివచ్చారు. తమకు శాశ్వతంగా ఇళ్లు కట్టి నిర్మాణాలు చేయాలని.. దెబ్బతిన్న వలలు, పడవలు, ఇతర సామాగ్రికి పరిహారం అందించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
లంకవాసులు పునరావాస కేంద్రాలకు తరలింపు - తూర్పుగోదావరి జిల్లాలో
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఉధృతితో రాజమహేంద్రవరంలోని కేతావారిలంక తదితర లంక వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
లంక వాసులకు పునరావాస కేంద్రాలకు తరలింపు