తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బంది రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి విశ్వరూప్ ను కలిశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అనంతరం తల్లిబిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చడంలో తాము ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నామని చెప్పారు. తమ సేవలను ఇదే విధంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సిబ్బంది కాంట్రాక్ట్ నెలాఖరుకు ముగుస్తుందని...తమను అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞాపనపత్రం అందజేశారు చేశారు.
మంత్రిని కలిసిన తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బంది - ఏపీలో తల్లిబిడ్ల ఎక్స్ ప్రెస్ సేవలు
తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బంది రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి విశ్వరూప్ ను అమలాపురంలో కలిశారు. తమ కాంట్రాక్ట్ ఈ నెలఖారుతో ముగుస్తుందని... సేవలను కొనసాగించాలని కోరారు.
minister_motherandchildexpress_services_staff_request