కఠిన చర్యలు తప్పవు!
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రిటర్నింగ్ అధికారి కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలపై పూర్తి నిఘా ఉంటుందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కార్తికేయ మిశ్రా, రిటర్నింగ్ అధికారి