తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఉదుముడి గ్రామంలో 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు.
వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యేలు
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన వంతెనను ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
వంతెన ప్రారంభించిన ఎమ్మెల్యేలు