మళ్లీ మమ్మల్నే గెలిపించండి! - tdp
సార్వత్రిక ఎన్నికల తెదేపా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థి వరుపుల రాజా.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మరోసారి తెదేపానే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే ప్రచారం