దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలోని శ్రీ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా పూజలు ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవిని గన్నవరం శాసన సభ్యుడు ఎమ్మెల్యే చిట్టిబాబు దర్శించుకున్నారు.
లక్ష్మీ కనకదుర్గ ఆలయంలో ఎమ్మెల్యే దసరా పూజలు - goddess durgamma dusera 2020
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో శ్రీ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని దసరా పూజలు నిర్వహించారు. గన్నవరం శాసన సభ్యుడు ఎమ్మెల్యే చిట్టిబాబు దుర్గాదేవిని దర్శించుకున్నారు.
లక్ష్మీ కనకదుర్గ ఆలయంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దసరా పూజలు
అందరికీ తల్లి దీవెనలు..
ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇవీ చూడండి : శరన్నవరాత్రులు.. నర్సీపట్నం నుంచి ప్రత్యేక బస్సులు