ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గౌడ శెట్టి బలిజ సంక్షేమానికి కృషి చేస్తాం - pitani

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ జరిగింది. మంత్రి పితాని సత్యనారాయణ, శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం దీనికి హాజరయ్యారు.

మంత్రి పితాని సత్యనారాయణ

By

Published : Feb 24, 2019, 6:15 AM IST

కాకినాడలో శెట్టి బలిజ ఆత్మీయ సమావేశం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గౌడ శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ జరిగింది. మంత్రి పితాని సత్యనారాయణ హాజరై శెట్టి బలిజల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. శెట్టి బలిజ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి పితాని, రెడ్డి సుబ్రహ్మణ్యాలను సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు.పేదల అభివృద్ధి కోసమే కుల కార్పొరేషన్​లు ఏర్పాటు చేశామని రెడ్డి సుబ్రహ్మణ్యం చెప్పారు.కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైనపాలిగ శ్రీనివాసు మంత్రి పితానికి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details