ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన - మంత్రి విశ్వరూప్ తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కళాశాల ఏర్పాటుకు... మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ అనురాధ స్థానిక అధికారులతో కలిసి అమలాపురం పరిసర గ్రామాల్లో స్థల పరిశీలన చేశారు.

మంత్రి విశ్వరూప్ స్థల పరిశీలన
మంత్రి విశ్వరూప్ స్థల పరిశీలన

By

Published : May 26, 2020, 9:34 AM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో రూ.500 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల నిర్మాణానికి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. కళాశాల ఏర్పాటుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ.. అమలాపురం పరిసర ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశారు.

వైద్య కళాశాల ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం అవసరం ఉందన్న మంత్రి... అమలాపురం సమీపంలోని వేమవరం, కామనగరువు, చిట్టెమ్మ చెరువు గట్టు, రాళ్ల పాలెం గ్రామాలలో స్థలాలను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details