"కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం పునరాలోచించాలి" - east godavari
కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం పునరాలోచించాలని కాపు ఉద్యమ నేత, రాష్ట్ర ఐకాస కన్వీనర్ ఆకుల రామకృష్ణ కోరారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన కాపు సంఘం నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.
kapu_meeting programme_in_rajhamundry _at_eastgodavari district
ఇదీ చూడండి...శక్తికి మించి దేశం కోసం పనిచేసే వ్యక్తి ధోని