ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి, ఎంపీ అభ్యర్థి సునీల్ కాకినాడ లోక్సభ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి, ఎంపీ అభ్యర్థి సునీల్..పార్టీ శ్రేణులతో కలసి భారీ ర్యాలీగా తరలివచ్చి ఆర్డీవో కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు. చంద్రబాబు హయాంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగించాలనే ఆలోచన ప్రజల్లో ఉందని సునీల్ అన్నారు. మరోసారి తెదేపాకు పట్టం కట్టేందుకు ప్రజలుసిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెదేపా పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. భారీ మెజారిటీతో తెదేపా అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి చదవండి