జూన్ 13న తూర్పుగోదావరి జిల్లా రాజోలు కోర్టు సముదాయంలో జాతీయ మెగా లోక్ అదాలత్ జరగనుందని సీనియర్ సివిల్ జడ్జి కరుణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల వారీగా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని డిపార్లమెంట్లలోని సమస్యలను గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలన్నారు.
జూన్ 13న రాజోలు కోర్టు ఆవరణలో.. లోక్ అదాలత్ - lok adhalath
లోక్ అదాలత్లో అన్ని విభాగాల వారీగా సమస్యలను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి కరుణ్ కుమార్ తెలిపారు.
సివిల్ జడ్జి కరుణ్ కుమార్