స్వాతంత్ర వేడుకల్లో రైతులతోనూ త్రివర్ణ పతాకం ఎగురవేయించాలని మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. తద్వారా రైతుల ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. కరోనా సమయంలోనూ రికార్డుస్థాయిలో సాగుచేసిన అన్నదాతలను ప్రభుత్వాలు ఆదుకోవాలని సూచించారు. కౌలురైతుల కష్టనష్టాలు తెలుసుకునేందుకే తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలో భూమి కౌలుకు తీసుకున్నట్లు వెల్లడించారు. కూలీలతో కలిసి వరి నాట్లు వేస్తూ ట్రాక్టర్ తో దమ్ము చేసిన ఆయన డ్రోన్ యంత్రంతో పిచికారి చేస్తూ గడిపారు
ఇదీ చదవండి: