ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యాపారి బొమ్మన రాజ్ కుమార్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ - Inauguration statue of Raj Kumar idol

దివంగత వస్త్ర వ్యాపారి బొమ్మన రాజ్ కుమార్ కాంస్య విగ్రహాన్ని రాజమహేంద్రవరంలో మంత్రి వేణు గోపాలకృష్ణ ఆవిష్కరించారు. వ్యాపారవేత్తగా, వైకాపా నాయకుడిగా రాజ్ కుమార్ సేవల్ని నాయకులు గుర్తు చేసుకున్నారు.

Inauguration statue of Raj Kumar idol
వ్యాపారి బొమ్మన రాజ్ కుమార్ విగ్రహం ఆవిష్కరణ

By

Published : Mar 24, 2021, 9:05 PM IST

దివంగత వస్త్ర వ్యాపారి బొమ్మన రాజ్ కుమార్ కాంస్య విగ్రహాన్ని రాజమహేంద్రవరంలో మంత్రి వేణు గోపాలకృష్ణ ఆవిష్కరించారు. జాంపేట అర్బన్ కో ఆపరేటీవ్ బ్యాంక్ ఆవరణలో బొమ్మన రాజ్ కుమార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తగా, వైకాపా నాయకుడిగా రాజ్ కుమార్ సేవల్ని నాయకులు గుర్తు చేసుకున్నారు.

గత ఏడాది రాజ్ కుమార్​తోపాటు ఆయన సతీమణి కొవిడ్​తో మృతి చెందారు. ఎమ్మెల్యేలు బుచ్చియ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీ, జక్కంపూడి రాజాతోలపాటు నాయకులు, నగర ప్రముఖులు రాజ్ కుమార్ విగ్రహానికి నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details