తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలులో ఏలేరు పంట కాలువ వద్ద మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ పంట కాలువ వేల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తుంది. అక్కడ మట్టిని తరలింపుతోకాలువ లోతు ఎక్కువైపంటలకు నీరు అందడంలేదు. ఈ వారంలోనే ఈ గోతుల్లో పడి ఓ బాలిక మృతిచెందింది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
ఇవీ చదవండి