ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరం దేవస్థానానికి భారీ విరాళం - హైదరాబాద్​కు చెందిన అకోండి సూర్య ప్రభావతి

కార్తీక మాసం సందర్భంగా అన్నవరం దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. కొందరు స్వామి వారికి భారీ విరాళలు సమర్పించి భక్తిని చాటుకున్నారు.

Huge donations to Annavaram
భారీ విరాళాలు అందించిన భక్తులు

By

Published : Nov 16, 2020, 5:49 PM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి పలువురు భక్తులు భారీ విరాళాలు సమర్పించారు. కాకినాడకు చెందిన గాదే శివరావు, ఆలయానికి చెందిన హరిహర సదన్ వసతి సముదాయనికి రూ. 5 లక్షలు, నిత్యాన్నదాన ట్రస్ట్​కు మరో రూ.లక్ష విరాళాన్ని ఈవో త్రినాథరావుకు అందించారు. అదే విధంగా హైదరాబాద్​కు చెందిన అకోండి సూర్య ప్రభావతి రూ.2.5 లక్షల విరాళాన్ని నిత్యాన్నదాన ట్రస్ట్​కు సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details