తిరిగి పరీక్షలు నిర్వహించాలి: హోమియో వైద్య విద్యార్థులు - హెమియో
రాజమహేంద్రవరంలోని అల్లూరామలింగయ్య హోమియో వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆలస్యం కారణంగా పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆందోళన చేపట్టిన హోమియో వైద్య విద్యార్థులు