అన్నవరం దేవస్థానంలో ఆయుష్య హోమం - అన్నవరం దేవస్థానంలో హోమం
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో పంచామృతాభిషేకం, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. రత్నగిరిపై ఉన్న సత్యదేవుని జన్మ నక్షత్ర పర్వదినం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఆయుష్య హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అన్నవరం దేవస్థానంలో ఆయుష్య హోమం