తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. నగరంలోని రహదారులు జలమయమయ్యాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడం వల్ల.. అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాకినాడలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం - కాకినాడ కలెక్టర్ కార్యాలయం తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాకినాడలో కుండపోత వర్షం