గోదావరి వరద మళ్లీ పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలో రహదారులు నీట మునిగాయి. పెరుగుతున్న వరదతో గోదావరి తీరప్రాంత వాసులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. గోదావరి వరద పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.
మళ్లీ గోదావరి ఉద్ధృతి... మన్యం వాసుల్లో అలజడి - devipatnam
మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. కాస్త శాంతించింది అనుకునేలోపే మళ్లీ ఉద్ధృతి పెంచింది. దీనితో తీర ప్రాంత ప్రజలకు వరద భయం వెంటాడుతోంది.
గోదావరి