గోదావరిలో ప్రమాదాలను గుర్తించేదెలా... - గోదావరి
సుడులు తిరిగే ప్రవాహాల్లో పడవలు, బోట్లు నడపడానికి ఎంతో చాకచక్యం అవసరం. అసలు బోటు నదిలో ఎలా ప్రయాణిస్తుంది. లక్షల క్యూసెక్కుల గోదావరి ప్రవాహాల్లో సుడులు, వడులు, ఉద్ధృతుల మధ్య తట్టుకుని బోట్లు నడపడం అంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. ప్రమాదాలను, సుడిగుండాలను ఎలా పసిగట్టి ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలి అనే అంశాల గురించి తెలుసుకుందామా.....
గోదావరిలో సారంగీలు ప్రమాదాలను గుర్తించేదెలా...
.